VIDEO: సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దాడి
KMM: నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దాడి జరిగింది. తన ఇంటిపై కొందరు దుండగులు అర్థరాత్రి దాడి చేసి చంపడానికి యత్నించారని అభ్యర్థిని రేణుకా ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ కీలక నేత స్వగ్రామం కావడంతో ఏకగ్రీవ కోసం ప్రయత్నం చేయగా సక్సెస్ కాలేదని, దీంతో తన అనుచరులతో ఆమె ఇంటిపై దాడి చేయించినట్లు తెలుస్తుంది.