నేటి మంత్రి పర్యటన వివరాలు

నేటి మంత్రి పర్యటన వివరాలు

NLR: ఆత్మకూరులో ఇవాళ మంత్రి ఆనం పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పన దిశగా పలు ప్రాంతాలను సంబధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శిస్తారని తెలిపారు. ఉదయం 11:30 ని.లకు ఆత్మకూరు R&B గెస్ట్ హౌస్‌లో 35.51 లక్షల CMRF చెక్కులను 28 మందికి అందజేస్తారని తెలిపారు.