భారాలు పడే విద్యుత్తు స్మార్ట్ మీటర్లు వద్దు

భారాలు పడే విద్యుత్తు స్మార్ట్ మీటర్లు వద్దు

NTR: ప్రజలపై విపరీతమైన భారాలు పడే విద్యుత్తు స్మార్ట్ మీటర్లు వద్దని జిల్లా CPM కమిటీ సభ్యుడు దుర్గారావు పేర్కొన్నారు. శనివారం విజయవాడ వాంబే కాలనీలో స్మార్ట్ మీటర్లు వద్దని సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 7వ తేదీన గుణదల విద్యుత్తు చౌదా వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరారు.