ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

W.G: పేరుపాలెం సాత్ గ్రామంలో శుక్రవారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి వీరఅభిమాని, మాజీ సర్పంచ్ మేళం సోమ సత్య రంగనాథన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అభిమానములు సమక్షంలో భారీ కేకును కట్ట చేసి వేడుకలు నిర్వహించారు.