ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ పాల్వంచలో దొంగతనానికి పాల్పడుతున్న 9 మంది అరెస్ట్
★ కొమ్ముగూడెంలో ఆర్టీసీ బస్సు ఢీకుని వ్యక్తికి తీవ్ర గాయాలు
★ సుబ్లేడులోని TGTWREI విద్యార్థుల సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
★ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు రాజకీయ ఎత్తుగడ: మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు