అమ్మవారి కొబ్బరి చెక్కల వేలం పాట

అమ్మవారి కొబ్బరి చెక్కల వేలం పాట

తూగో: దేవీపట్నం మండల గుంటూరు గ్రామంలో వెలిసిన మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కొబ్బరి చెక్కలకు వేలంపాట నిర్వహించారు. డి .పోసు బాబు అనే వ్యక్తి రూ 1,22,000 లకు దక్కించుకున్నారు. సంవత్సరం పాటు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అమ్ముటకు బి. అప్పారావు రూ.88,000లకు టెంపర్ దక్కించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.