VIDEO: కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

VIDEO: కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

SRCL: సిరిసిల్ల పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ వాహనాన్ని బుధవారం జిల్లెల చెకోపోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ చెకింగ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో వాహనాలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు అమల్లో ఉందని పోలీసులు వెల్లడించారు.