టికెట్ స్కాన్ చేస్తేనే సికింద్రాబాద్ స్టేషన్‌లోకి ఎంట్రీ..!

టికెట్ స్కాన్ చేస్తేనే సికింద్రాబాద్ స్టేషన్‌లోకి ఎంట్రీ..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నూతనంగా అభివృద్ధి చేస్తుండగా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని SCR నిర్ణయించింది. HYD మెట్రో వలె, ఇకపై టికెట్‌ పై ఉన్న QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే ప్రయాణికులకు స్టేషన్‌లోకి ప్రవేశం కల్పించనున్నారు. లగేజ్ చెకింగ్, సెక్యూరిటీ స్క్రీనింగ్ తప్పనిసరి చేయబడుతుందని పేర్కొన్నారు.