ఈనెల 20 వరకు ఇంటర్ అడ్మిషన్ గడుపు పెంపు

ఈనెల 20 వరకు ఇంటర్ అడ్మిషన్ గడుపు పెంపు

MDK: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి గడవు ఈనెల 20వ తేదీ వరకు పెంచినట్లు మెదక్ జిల్లా ఇంటర్ అధికారి మాధవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఆయా కళాశాలలో చేరి అడ్మిషన్ పొందాలని చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి గడువు పొడిగింపు ఉండదని పేర్కొన్నారు.