'అక్టోబర్ 2న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం'

'అక్టోబర్ 2న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం'

W.G: ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2న తణుకు రామకృష్ణ సేవా సమితిలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘ్ అధ్యక్షులు మద్దిపాటి రాజశేఖర్ తెలిపారు. ఆదివారం రామకృష్ణ సేవాసమితి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.