దేవాలయాల కూల్చివేతపై బీజేపీ ఆగ్రహం

దేవాలయాల కూల్చివేతపై బీజేపీ ఆగ్రహం

PDPL: గోదావరిఖని పట్టణంలో అర్ధరాత్రి గ్రామదేవతల గుళ్లతో సహా 46 దేవాలయాలను కూల్చివేయడంపై రామగుండం బీజేపీ ఇంఛార్జ్ కందుల సంధ్యారాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీఎం కాలనీ, రామ్‌నగర్, విద్యానగర్, గాంధీనగర్, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో కూల్చిన దేవాలయాల వద్ద ఆమె శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.