మహిళల భద్రతపై శక్తి టీం విస్తృత అవగాహన

మహిళల భద్రతపై శక్తి టీం విస్తృత అవగాహన

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో శక్తి టీం బృందాలు శనివారం మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. రద్దీ ప్రాంతాలు, వ్యవసాయ పొలాల్లో పనిచేసే మహిళలకు రక్షణ చర్యలను వివరించారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా డయల్ 112 లేదా శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.