నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: అమరావతి మండలంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రవికిరణ్ తెలిపారు. 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా పెద్ద మద్దూరు, నరుకుల్లపాడు, ఎండ్రాయ్, చావపాడు, ఎనికేపాడు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు.