VIDEO: విచ్చలవిడిగా పశువుల సంచారం

VIDEO: విచ్చలవిడిగా పశువుల సంచారం

MNCL: మందమర్రి పట్టణం పాత బస్టాండ్‌లో విచ్చలవిడిగా పశువులు సంచరిస్తూ వాహనాదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పలువురు వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మధ్యలో సంచరిస్తూ వాహనాలకు అడ్డుగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారులలో పశువుల సంచారం లేకుండా చర్యలుచేపట్టాలన్నారు.