పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
1. విటమిన్ A
2. విటమిన్ C
3. విటమిన్ E
4. విటమిన్ K
నిన్నటి ప్రశ్న: భారత రాజ్యాంగ సభ 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ఎప్పుడు ఆమోదించింది?
జవాబు: 1950 జనవరి 24