'పీజీఆర్ఎస్ అర్జీల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు'

'పీజీఆర్ఎస్ అర్జీల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు'

PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు 'మీకోసం' వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్ది తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందన్నారు.