నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు నగరంలో  ట్రాఫిక్ ఆంక్షలు

HYD: ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.