VIDEO: నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసిన మంత్రి

VIDEO: నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసిన మంత్రి

E.G: పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రంగంపేట మండలం వడిశలేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఆయన నోటిలో వేశారు.