ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ NLG వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన SP శరత్ చంద్ర పవార్
✦ థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన Dy.CM
✦ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: MLA పద్మావతి
✦ హుజూర్‌నగర్ సీఐకి రివార్డ్ అందజేసిన SRPT ఎస్పీ