రైతులు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రులు

రైతులు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రులు

SKLM: రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం కోటబొమ్మాలి PACS ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సహకార రంగాన్ని బలపరచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.