'విమర్శిస్తూ పదవులు పంచుకోవడం సిగ్గుచేటు'

'విమర్శిస్తూ పదవులు పంచుకోవడం సిగ్గుచేటు'

SRCL: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పైకి విమర్శిస్తూ ఇలా పదవులు పంచుకోవడం సిగ్గుచేటఅని మండిపడ్డారు.