జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

VKB: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయ్యమైపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం సాయంత్రం నుంచి జిల్లాలో భారీ వర్షం కురుస్తుండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడి వరద నీరు అక్కడే ఉండడంతో నేడు కురిసిన వర్షంతో మరింత వరద పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా, మరో 2 రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.