పోలీస్ గ్రీవెన్స్ డే లో 48 ఫిర్యాదులు స్వీకరించిన SP

పోలీస్ గ్రీవెన్స్ డే లో 48 ఫిర్యాదులు స్వీకరించిన SP

NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS సోమవారం జరిగిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 48 మంది ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఎస్పీ సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ కావడమే లక్ష్యం అని తెలిపారు.