వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంనికి విరాళం

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంనికి విరాళం

అన్నమయ్య: చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లి వాస్తవ్యులు, కీర్తి శేషులు యెధోటి వెంకటసుబ్బయ్య, ధర్మపత్ని లక్ష్మమ్మ, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణమునకు 10, 116 రూపాయలు విరాళముగ శనివారం ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్రస్వామి ధీవెనలు ఉండాలని ఆలయ ధర్మకర్త కట్ట రామ్మోహన్ నాయుడు, తెలియజేశారు.