వరంగల్‌లో కుక్కల స్వైర విహారం

WGL: జిల్లాలో వీధి కుక్కల బెడత తీవ్రంగా ఉంది. వరంగల్‌లోని చింతల్‌లో ఒక్కరోజులోనే చిన్నారులు, వృద్ధులతో కలిపి 18 మందిపై దాడి చేశాయి. దీంతో ప్రజలు తమ పిల్లలను బయటకు పంపిచాలంటే వణికిపోతున్నారు. వీధి కుక్కల విషయంలో మున్సిపల్ అధికారలు నిర్లక్ష్యం కారణంగా వాటి దాడికి బలి అవుతున్నామని, కుక్కల దాడిలో తమ ప్రాణాలు పోగొట్టుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.