కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

KMM: ముదిగొండ మండలం మేడేపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో మంగళవారం పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గిడ్డంగుల సంస్థ రాష్ట్ర ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రశ్నించి పాలించడం ఒక డిప్యూటీ సీఎం భట్టికే సాధ్యమన్నారు.