ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్

BDK: అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ప్రశాంతినగర్ గ్రామపంచాయతీలో ప్రచారాన్ని ప్రారంభించారు. వారికి కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తవారికి, చదువుకున్న వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు.