VIDEO: ఇంటింటి ప్రచారం జోరు
GDWL: గట్టు మండలం పరిధిలోని చాగదోణ గ్రామంలో శనివారం ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ గ్రామంలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా, వారు తమ తమ శైలిలో ప్రచారాలను ముమ్మరంగా మొదలుపెట్టారు. ఉదయం నుంచే ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని, వీరిలో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారాయి.