బంగారుపాళ్యంలో వ్యక్తి అదృశ్యం

బంగారుపాళ్యంలో వ్యక్తి అదృశ్యం

CTR: బంగారుపాళ్యం మండలం తంబుగానిపల్లి పంచాయతీకి చెందిన C. దొరస్వామి(66) అనే వ్యక్తి జనవరి 30-01-2026 నుంచి కనిపించుట లేదు. ఇటుక రాళ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎవరికైనా ఈ వ్యక్తి కనిపిస్తే బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని వారు కోరారు.