ఘనంగా ప్రపంచ సంగీత దినోత్సవం

AKP: ఘనంగా ప్రపంచ సంగీత దినోత్సవం శనివారం అనకాపల్లి పట్టణంలో ప్రపంచ సంగీత దినోత్సవం సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగ భూషణం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలోనే సంగీతం మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించందన్నారు.