కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వ్యయ పరిశీలకుడు

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వ్యయ పరిశీలకుడు

NRML: గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడిగా నియమితులైన సయ్యద్ సలావుద్దీన్ గురువారం సాయంత్రం కలెక్టర్ అభిలాష అభినవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇద్దరూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.