కూటమి నేతృత్వంలో రాంబాబుపై ఫిర్యాదు

కూటమి నేతృత్వంలో రాంబాబుపై ఫిర్యాదు

E.G: రాష్ట్రంలో విద్వేశాలు సృష్టించేందుకై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు CM చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట అంచనాల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదును ఆదివారం టౌన్ సి.ఐ సురేష్‌కు ఎమ్మెల్యే, కూటమి నాయకులు, కార్యకర్తలుతో కలసి అందజేశారు.