రాంపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

రాంపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

KNR: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో మహిళా సంఘం నాయకురాలు బింగి కవిత ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజేందర్, మహిళా సంఘం సభ్యురాలు సుజాత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ చీరలను లబ్ధిదారులక శనివారం అందజేశారు.