హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ హైదరాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
★ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు కలకలం
★ నేను సినిమాలో CM అయితా: మల్లారెడ్డి
★ శ్రీరామనవమి శోభాయాత్ర.. ఏర్పాట్లపై సీపీ సజ్జనార్ సమీక్ష