కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం

కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం

SDPT: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సిద్దిపేటలో డీడబ్ల్యువో శారద ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అహ్మద్ హాజరై మాట్లాడుతూ.. దివ్యాంగులందరికీ ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు దివ్యాంగులకు అందేలా న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటాను అన్నారు.