VIDEO: జాదవరావుపల్లిలో రోడ్ల దుస్థితి

VIDEO: జాదవరావుపల్లిలో రోడ్ల దుస్థితి

NRPT: మద్దూర్ మండలం జాదవరావుపల్లిలో కాలనీల రోడ్లు అధ్వానంగా మారాయి. పెద్ద గుంతలు, డ్రైనేజ్ నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోతులను మొరం మట్టితో అయినా పూడ్చాలని కోరుతున్నారు.