ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రజా ప్రతినిధులు రాజకీయాల కంటే అభివృద్ధిపై దృష్టి సారించాలి: MLA శంకర్
★ జాతీయ రహదారుల పనుల కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసిన MLA హరీష్
★ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కోవలక్ష్మీ
★ పదవ తరగతి పరీక్షలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ నితికా పంత్