సచివాలయ సిబ్బందికి ఘనంగా సన్మానం

ASR: అనంతగిరి మండలం, గుమ్మకోట పంచాయతీ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది వేరే మండలాలకు బదిలీపై వెళ్తున్న సందర్బంగా సర్పంచ్ పాంగి అప్పారావు అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సర్పంచ్ పీ. అప్పారావు మాట్లాడుతూ.. ఎక్కడ పనిచేసిన అక్కడ ప్రజలకు సంపూర్ణ సేవలు అందింది వాళ్ళ మన్నలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.