వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా

NLR: జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ  పరిధిలో పని చేస్తున్న మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా వెబ్‌సైట్‌లో పొందుర్చినట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాబితాలోని వివరాలు చూసుకోవాలన్నారు. అభ్యంతరాలుంటే ఈ నెల 28న జిల్లా విధ్యాశాఖాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు.