VIDEO: కిడ్నాప్ కలకలం.. DSP ఏమన్నారంటే!

VIDEO: కిడ్నాప్ కలకలం.. DSP ఏమన్నారంటే!

SRD: సంగారెడ్డిలోని బృందావనం కాలనీలో కిడ్నాప్ యత్నం జరిగినట్లు వస్తున్న వార్తలను DSP సత్యయ్య ఖండించారు. నిఖిల్ అనే యువకుడు ఆటోలో వెళ్తుండగా కాలనీలోని పిల్లల మధ్య మాటామాట పెరగడంతో చిన్నపాటి అపార్థం చోటు చేసుకుందని తెలిపారు. ఇది కేవలం ఘర్షణే తప్ప కిడ్నాప్ యత్నం కాదన్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.