VIDEO: ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసిన హైడ్రా
HYD: మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో ఉన్న ఐదంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఇవాళ ఉదయం కూల్చివేసింది. సర్వే నంబర్లు మార్చి అక్రమ నిర్మాణం జరిపారంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. HMDA ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులు అక్రమ నిర్మాణం చేపట్టడంతో HMDA, హైడ్రా అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.