VIDEO: బ్యాటరీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: బ్యాటరీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డిపోకు మంజూరైన 4 ఎలక్ట్రిక్, 3 డీలక్స్ బస్సులను డీఎం దేవేందర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీ ఆదాయం పెరగడమే కాకుండా కాలుష్యం తగ్గుతుందన్నారు. నిర్వహణ వ్యయం తగ్గించే ఈ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.