విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రి బాల వీరాంజనేయ సమీక్ష
➢జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా జనసేన నేత సతీష్ నియామకం
➢హో మంత్రి వంగలపూడి అనితకు సముద్ర గర్భంలో వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమాని
➢ శీలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చిన హీరో గోపీచంద్