లారీ ఎక్కిన హెలికాప్టర్..!

లారీ ఎక్కిన హెలికాప్టర్..!

NLR: నెల్లూరు జిల్లాలో సోమవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. హెలికాప్టర్ విడిభాగాలను ఓ లారీలో ప్యాక్ చేసి తరలించారు. కోవూరు వద్ద హైవేపై ఈ లారీ ఆగింది. ఒక్కసారిగా చూసిన వాళ్లకు.. హెలికాప్టర్ ఏంటి లారీ ఎక్కింది అనేలా కనిపించింది. దీన్ని జనాలు ఆశ్చర్యంగా చూశారు.