'ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి'

'ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: తాండూర్ మండలం మాదారంలో ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం గ్రామ సర్పంచ్ కృష్ణపల్లి లక్ష్మణ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిహామీ పనులను జాబ్ కార్డు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.