వెరైటీ సెక్స్.. భార్య మృతి

తమిళనాడులోని హోసూరులో భార్య, భర్తల మధ్య శృంగారం అదుపుతప్పింది. ఏప్రిల్ 30న భార్య, భర్తలు ఇద్దరూ మద్యం తాగి బాండేజ్ సెక్స్ చేసుకున్నారు. అందులో భాగంగా శశికళ చేతులు, కాళ్లు కట్టేసి ఆమె మెడకు భాస్కర్ గుడ్డ చుట్టాడు. దీంతో ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో.. ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే తన భార్య మరణించినట్లు వైద్యులు చెప్పారని భాస్కర్ తెలిపాడు. భర్తను పోలీసులు అరెస్టు చేశారు.