ఓ భారతీయుడిగానే స్పందించా..: శశిథరూర్‌

ఓ భారతీయుడిగానే స్పందించా..: శశిథరూర్‌

'లక్ష్మణ రేఖ' దాటారని పార్టీ వర్గాలు ఆరోపించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. 'ఇలాంటి కొన్ని విషయాల్లో నాకు పరిజ్ఞానం ఉంది కాబట్టే ప్రజలు నాపై నమ్మకముంచారని భావిస్తున్నా. అయినప్పటికీ ఎవరైనా నన్ను పరీక్షించుకోవచ్చు. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా ఒక భారతీయుడిగా నా అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాను' అని పేర్కొన్నారు.