కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కర్నూలులోని డా. అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి మంత్రి భరత్ రూ.కోటి విరాళం
★ ఎమ్మిగనూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి
★ మచిలీపట్నంలో అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో విజేతగా కర్నూలు జట్టు
★ పాండవగల్లులో ‘రైతన్న మీ కోసం’కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి భూపాల్ చౌదరి