అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా: MLA కందుల

అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా: MLA కందుల

ప్రకాశం: కొనకనమిట్ల మండలం వెలిగొండ తిరుణాల సందర్భంగా గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ఎంతో ఆకర్షణీయంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. యువతులు డాన్సులతో సందడి చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తానని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.