ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

BHNG: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు సహకరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పాశం సంజయ్ బాబు ముదిరాజ్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఏలామోని శ్రీకాంత్, పాశం రాజశేఖర్ పాల్గొన్నారు.